: కౌంటీల్లో మెరిసిన పుజారా


యువ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్ లో సత్తా చాటాడు. యార్క్ షైర్ జట్టుకు ఆడుతున్న పుజారా (133 నాటౌట్) హాంప్ షైర్ కౌంటీపై సెంచరీ నమోదు చేశాడు. లీడ్స్ లో జరిగిన మ్యాచ్ లో పుజారా అజేయ సెంచరీ సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 18 పరుగులు చేసిన ఈ సౌరాష్ట్ర ఆటగాడు, రెండో ఇన్నింగ్స్ లో శతకంతో అలరించాడు. ఫైడెల్ ఎడ్వర్డ్స్, ఆండ్రీ ఆడమ్స్, లియామ్ డాసన్ వంటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు.

  • Loading...

More Telugu News