: అత్యాచారానికి గురైన బాలిక ఆరోగ్య స్థితి


దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి గుడియా ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగయిందంటున్నారు ఎయిమ్స్ వైద్యులు. ప్రాణానికి ఏమాత్రం ముప్పులేదని చెప్పారు. తల్లిదండ్రులతోనూ, వైద్యులతోనూ మాట్లాడగలుగుతున్న గుడియాకు స్వల్పంగా జ్వరం మాత్రమే ఉందంటున్నారు. కాగా తమ కుమార్తె ఆరోగ్యస్థితి మెరుగవడంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News