: సీఎం చంద్రబాబును కలసిన మోహన్ బాబు కుటుంబం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన వారిని బాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. తరువాత తమ చిన్న కుమారుడు మనోజ్ వివాహానికి రావాలంటూ చంద్రబాబు కుటుంబాన్ని మోహన్ బాబు కుటుంబం ఆహ్వానించింది. ఈ నెల 20న ఉదయం 9.10 గంటలకు మనోజ్, ప్రణతి రెడ్డికి హైదరాబాదులోని హైటెక్స్ లో పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News