: టీడీపీ మహానాడు తేదీలు ఖరారు... 34 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం


ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుకు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు హైదరాబాదులోని గండిపేటలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా 34 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో 13 తీర్మానాలు తెలంగాణకు చెందినవి కాగా... 21 తీర్మానాలు ఏపీకి చెందినవి. ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ తీర్మానాలను ప్రవేశపెడతారు.

  • Loading...

More Telugu News