: తీహార్ జైల్లో సహ ఖైదీని హత్య చేసిన ముగ్గురు ఖైదీలు


తీహార్ జైలులో అరాచకాలు మితిమీరుతున్నాయి. బెదిరింపులు, దాడులు పెరిగిపోతున్నాయి. ఖైదీలు ఆందోళనకు దిగడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా అజయ్ అనే ఖైదీని సుమిత్, రాకేశ్, రామన్ అనే ముగ్గురు ఖైదీలు కిరాతకంగా హత్యచేశారు. హత్య గురించి తెలియగానే ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ టీమ్ తో కలిసి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా, ఘటనకు గల కారణాలు వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News