: చరిత్రలో తొలిసారిగా క్యూబాలో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు


1878లో క్యూబా స్వాతంత్ర్యం పొందిన అనంతరం ఆ దేశంలో ఇంతవరకు ఏ ఫ్రెంచ్ నేత పర్యటించలేదు. తొలిసారిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే క్యూబాలో పర్యటించారు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా క్యూబాపై విధిస్తూ వచ్చిన ఆర్థిక ఆంక్షలను అమెరికా ఎత్తివేసి, స్నేహ హస్తం అందించడానికి సిద్ధమైంది. దీంతో, క్యూబాతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక్కో యూరోపియన్ దేశం ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే క్యూబాను హోలాండే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యూబన్లు కోరుకుంటే... వారికి అండగా నిలవడానికి తాము సిద్ధమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News