: గడ్కరీ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు...రాజ్యసభ ఐదు సార్లు వాయిదా


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతుండడంతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 'పూర్తి గ్రూప్'లో జరిగిన అక్రమాలపై తక్షణం గడ్కరీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై ఈ రోజు ఇప్పటి వరకు సభ ఐదుసార్లు వాయిదా పడింది. గత శుక్రవారం నుంచి గడ్కరీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News