: కోర్టు ఆదేశాల కాపీ చూశాక మా నిర్ణయం చెబుతాం: కార్మిక సంఘాలు
గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు హైకోర్టు ఆదేశాలు ఝలక్ ఇచ్చాయి. ఈ షాక్ తో కోర్టు ఆదేశాలపై కార్మిక సంఘాలు స్పందించాయి. హైకోర్టు ఆదేశాల కాపీ చూశాక తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.