: నా వెనుక రాజకీయ నేతల అండ ఉంటే ఎందుకు బాధపడతాను?: నీతూ అగర్వాల్


తన వెనుక రాజకీయ నాయకుల అండ ఉండి ఉంటే బాధపడాల్సిన అవసరం ఏంటని సినీ నటి నీతూ అగర్వాల్ ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్ వలీ రాజకీయ లింకులు తనకు తెలియవని చెప్పింది. తనకు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఓనమాలు కూడా తెలియవని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News