: జేడీ(యూ) నుంచి పప్పుయాదవ్ బహిష్కరణ


పార్టీ నేత, మాదేపుర ఎంపీ పప్పుయాదవ్ ను జేడీ(యూ) బహిష్కరించింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుగానూ పప్పుపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News