: జీఎస్ టీ బిల్లుకు లోక్ సభ ఆమోదం


సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్ టీ) సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. విపక్షాల అభ్యంతరాల నడుమ సభలో జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 352 మంది మద్దతు లభించగా, 37 మంది వ్యతిరేకించారు. దాంతో బిల్లుకు ఆమోదం లభించినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News