: 2 రోజుల్లో 5 కేజీల బరువు తగ్గిన శివాజీ... వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టిన సినీ నటుడు శివాజీ ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తోంది. కాసేపటి క్రితం శివాజీకి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా, 5 కేజీల బరువు కోల్పోయారని వెల్లడించారు. మరోవైపు, శివాజీ చేస్తున్న దీక్షకు వివిధ సంఘాలు, ప్రజల మద్దతు పెరుగుతోంది.

  • Loading...

More Telugu News