: ప్రత్యేక హోదా కోసం ఎల్లుండి నుంచి నిరాహార దీక్ష: సినీ నటుడు శివాజీ


ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుతూ సినీ నటుడు శివాజీ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఈ నెల 3 నుంచి గుంటూరు నగరంలోని హిందూ కళాశాల వద్ద దీక్ష చేయనున్నట్టు శివాజీ తెలిపారు. తన దీక్షకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా కీలకపాత్ర పోషించిందని, ప్రత్యేక హోదా విషయంలోనూ మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ వంటి నాయకులు, చిత్ర పరిశ్రమ పెద్దలు పెద్దమనసుతో తన ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News