: ఖరగ్ పూర్ ఐఐటీలో హైదరాబాదీ విద్యార్థి ఆత్మహత్య


ఉజ్వల భవిష్యత్తు ఉన్న తెలుగు విద్యార్ధి బలవన్మరణం పాలయ్యాడు. హైదరాబాదుకు చెందిన చందన్ సుమన్, కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరగ్ పూర్ లోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న చందన్ సుమన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కుర్రాడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News