: నేపాల్ లో 'ఇళ్ల' దొంగల హడావుడి!


ప్రకృతి బీభత్సం సంభవించినప్పుడు అందులో చిక్కుకున్న వారికి చేతనైనంత సహాయం చేస్తాం. కుదిరితే వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ నేపాల్ లో అందుకు భిన్నంగా జరుగుతోంది. వరుస ప్రకంపనలతో నేపాలీలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇళ్లు బాగున్నప్పటికీ ఆరుబయట టెంట్లు వేసుకుని జీవిస్తున్నవారు చాలా మంది నేపాల్ లో కనిపిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న చోరులు సందట్లో సడేమియాలా హస్తలాఘవం చూపిస్తూ ఇళ్లను సర్దేస్తున్నారు. ఇలాంటి 27 మంది దొంగలను నేపాల్ పోలీసులు అరెస్టు చేశారంటే వీరెంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News