: నేపాల్ భూకంపంపై ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తల అధ్యయనం


నేపాల్ లో ఇటీవల సంభవించిన భారీ భూకంపంపై నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు (ఎన్ జీఆర్ఐ) అధ్యయనం చేయనున్నారు. ఈ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలు గుర్తించే లక్ష్యంగా ఈ పరిశోధన జరగనుంది. "నేపాల్ సరిహద్దుకు ఎన్ జీఆర్ఐ బృందాలు వెళుతున్నాయి. భూకంప ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్ష్యంగానే ఈ పరిశోధన కొనసాగుతుంది" అని ఎన్ జీఆర్ఐ అడిషనల్ ఇన్ ఛార్జ్ సీహెచ్ మోహన్ రావు తెలిపారు.

  • Loading...

More Telugu News