: సీఎం చంద్రబాబుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: నన్నపనేని


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. చంద్రబాబును తెలంగాణ నుంచి వెళ్లిపొమ్మనే హక్కు కేసీఆర్ కు లేదని ఆమె గుంటూరులో అన్నారు. తమ అధినేత జాతీయస్థాయి నాయకుడని, ఏ ప్రాంతంలో అయినా సభ నిర్వహించే హక్కు ఉందని నన్నపనేని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News