: తెలంగాణకు హడ్కో ఎక్సలెన్సీ పురస్కారం... అందుకున్న మంత్రి కేటీఆర్


వాటర్ గ్రిడ్ పథకం, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రానికి 'హడ్కో ఎక్సలెన్సీ' అవార్డు దక్కింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News