: సీఆర్ డీఏపై రైతుల పిటిషన్లపై విచారణ రెండు వారాలకు వాయిదా
సీఆర్ డీఏపై రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా సీఆర్ డీఏపై రైతులు వెల్లడించిన అభ్యంతరాలను న్యాయస్థానం పరిశీలీంచింది. రైతులు తెలిపిన అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.