: తెలంగాణలో తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు


తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ రోజు 1 నుంచి 3 సెంటీ మీటర్ల వర్షం కురిసిన నేపథ్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తరువాత రోజుల్లో 4 నుంచి 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

  • Loading...

More Telugu News