: వార్నర్ ఫిఫ్టీ... దూసుకెళుతున్న సన్ రైజర్స్ స్కోరు


కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. డేవిడ్ వార్నర్ (68 బ్యాటింగ్) ఫిఫ్టీ సాధించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (24 బ్యాటింగ్) సహకారం అందిస్తున్నాడు. దీంతో, సన్ రైజర్స్ 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, మోర్కెల్ తో కూడిన కోల్ కతా బౌలింగ్ విభాగం వార్నర్-ధావన్ జోడీని విడదీసేందుకు చెమటోడ్చుతోంది.

  • Loading...

More Telugu News