: నందమూరి వంశం అంటే సాహసాలకు మారుపేరు: బాలకృష్ణ


నందమూరి వంశం సాహసాలకు మారుపేరు అని హీరో బాలకృష్ణ చెప్పారు. ఎలాంటి పాత్రలు పోషించేందుకైనా వెనుకాడనని ఆయన పేర్కొన్నారు. బాలయ్యకు 2011 సంవత్సరానికి టీఎస్సార్ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను బాలయ్య ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభిమానులకు, శ్రీరామరాజ్యం దర్శకుడు బాపు, నిర్మాత యలమంచిలి సాయిబాబాకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News