: రేపు ముస్సోరి వెళుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముస్సోరి వెళుతున్నారు. అక్కడి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ట్రైనీ ఐఏఎస్ లను ఉద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. బ్యూరోక్రసీ, పాలసీ మేకింగ్ పై ఉపన్యసిస్తారు. తరువాత ఢిల్లీలో జరిగే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.