: 'భారత్ ప్రథమ శత్రువు' అంటూ హఫీజ్ సయీద్ వ్యాఖ్య


జమాత్ ఉద్ దవా అధినేత, 26/11 ముంబయి దాడుల వ్యూహకర్త హఫీజ్ సయీద్ భారత్ పై మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పాకిస్థాన్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో "భారత్ ప్రథమ శత్రువు" అంటూ నినదించాడు. ఈ ర్యాలీకి నవాజ్ షరీఫ్ అధికార పార్టీ పీఎంఎల్(ఎన్), ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, జమాత్-ఎ-ఇస్లామీకి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. యెమన్ లో హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా ప్రకటించిన యుద్ధానికి మద్దతుగా హఫీజ్ ఈ ర్యాలీ నిర్వహించాడు.

  • Loading...

More Telugu News