: లోక్ సభ ముందుకు భూ సేకరణ చట్ట సవరణ బిల్లు


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు ఈరోజు లోక్ సభ ముందుకొచ్చింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడొకరు 'సేవ్ ద ఫార్మర్, సేవ్ ద నేషన్' అంటూ నినదించారు. అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తొమ్మిది సవరణల తరువాత కూడా బిల్లు రైతులకు వ్యతిరేకంగానే ఉందని, పార్లమెంటులో కచ్చితంగా వీగిపోతుందని కాంగ్రెస్ ఎంపీలన్నారు.

  • Loading...

More Telugu News