: చంద్రబాబు మనవడికి పెరిగిన భద్రత... బులెట్ ప్రూఫ్ కారు, నలుగురు కానిస్టేబుళ్లు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మనవడు, లోకేష్ కుమారుడికి భద్రతను పెంచారు. ఆ చిన్నారి భద్రతకు ఇప్పటికే నలుగురు కానిస్టేబుళ్లు ఉండగా, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారు సైతం అందుబాటులోకి వచ్చింది. ఇటీవలి కాలం వరకూ చంద్రబాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్‌ ఫ్రూఫ్ కారు ఆదివారం నుంచి నారా వారి వారసుడి చక్కర్లకు అందుబాటులో ఉంచారు. కాగా, చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత నిన్న పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆయన జన్మదిన వేడుకలు నేడు వైభవంగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News