: చినరాజప్పా... మొదట ఆ సంగతి చూడు: చంద్రబాబు ఆదేశం


అకాల వర్షాల కారణంగా మృత్యువాత పడ్డ 13 కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మిగాతాపనులు పక్కనబెట్టి ముందు ఈ సంగతి చూడాలని అన్నారు. అకాల వర్షాలపై నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించగా, చినరాజప్ప సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణం సహాయం చేయాలని, కరవు ప్రాంతాల్లో తాగునీరు, పశువులకు గడ్డి సక్రమంగా అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News