: ఫలక్ నుమా ప్యాలెస్ లో సానియాకు సన్మానం


టెన్నిస్ మహిళా ప్రపంచ డబుల్స్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘన సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపీ సుబ్బరామిరెడ్డి, బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్, తల్లి, చెల్లి, తండ్రి తదితరులు పాల్గొన్నారు. సానియా దేశంలోని యువతులందరికీ ఆదర్శంగా నిలిచారని, మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో చేరాలని అతిథులు ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News