: వైజాగ్ లో ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్...బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు


విశాఖపట్టణంలోని డాకర్ట్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాదు జట్ల మధ్య ఐపీఎల్ సీజన్-8 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, టాస్ ఓడిన హైదరాబాదు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. శిఖర్ ధావన్ (4), డేవిడ్ వార్నర్ (13) బ్యాటింగ్ ప్రారంభించారు. కాగా, హైదరాబాద్ జట్టు మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. కాగా, రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో ఓవర్లోనే స్పిన్నర్ దీపక్ హూడాను రంగంలోకి దించడం విశేషం.

  • Loading...

More Telugu News