: తెలంగాణలో ఆగిన పలు రైళ్లు


ఈ ఉదయం రైల్వే వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వరంగల్ జిల్లాలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పరిధిలోని సంగెం మండలం ఎలుగూరు వద్ద లోపం ఏర్పడినట్టు సమాచారం. దీంతో కేసముద్రంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్, గుండ్రాతిమడుగు వద్ద శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలు, నెక్కొండ సమీపాన సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు లోపాన్ని సవరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News