: ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్... ఏడుగురు పోలీసుల మృతి


ఛత్తీస్ గడ్ లోని పిడిమిలేరు వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఎస్టీఎఫ్ పోలీసులు మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వారిని ప్రత్యేక హెలికాప్టర్ లో రాయపూర్ తరలించారు. మావోల ఏరివేత కోసం కొంతకాలంగా ఎస్టీఎఫ్ బృందం పనిచేస్తోంది.

  • Loading...

More Telugu News