: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రాజగోపురం, మహా మండపం ప్రారంభం


విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా మండపం, రాజగోపురాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి భారతీస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది ప్రాకారాలతో అతిపెద్ద రాజగోపురం, మహా మండపం నిర్మాణం చేపట్టారు. పురుషోత్తమ భారతి స్వామి నేతృత్వంలో కలశ ప్రతిష్ఠాపన జరిగింది.

  • Loading...

More Telugu News