: పాక్ ప్రధానికి మోదీ ధన్యవాదాలు


భారతీయులను సురక్షితంగా స్వదేశం చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ధన్యవాదాలు తెలిపారు. యెమెన్ లో చిక్కుకున్న 11 మంది భారతీయులను రక్షించిన పాక్ అధికారులు, వారిని ప్రత్యేక విమానంలో భారత్ కు పంపించారు. దేశ రాజధాని నగరంలోని విమానాశ్రయంలో వారికి భారత్ లోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, భారత విదేశీ వ్యవహారాల శాఖాధికారులు సాదర స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News