: కైలాసగిరిపై కామన్వెల్త్ ప్రతినిధులకు బాబు విందు


విశాఖపట్టణంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై కామన్వెల్త్ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఇచ్చారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ప్రభుత్వం తరపున ఆయన ఈ విందును ఏర్పాటు చేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు ఈ రోజు ఉదయం విశాఖలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News