: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కొత్త చాన్సలర్ గా రంగరాజన్


హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నూతన చాన్సలర్ గా ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ నియమితులయ్యారు. ఈ విశ్వవిద్యాలయానికి విజిటర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.... హెచ్ సీయూ 11వ చాన్సలర్ గా రంగరాజన్ పేరును ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాడు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, పార్లమెంటు సభ్యుడుగా రంగరాజన్ పనిచేశారు.

  • Loading...

More Telugu News