: ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ


ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే పోలీసు అదనపు డీజీగా కిషోర్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, విజయవాడ రైల్వే ఎస్పీగా షీముషి, విజయవాడ శాంతిభద్రతల డీసీపీగా ఎల్ కేవీ రంగారావు, పోలీసు సాంకేతిక సేవల ఎస్పీగా పాలరాజు నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News