: తెలుగు రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నాం... రాజ్ భవన్ వర్గాల వెల్లడి


గవర్నర్ కార్యాలయమైన రాజ్ భవన్ వర్గాల నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. తెలుగు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ)ను సమదృష్టితోనే చూస్తున్నామని అందులో తెలిపారు. విధుల నిర్వహణలో రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష చూపట్లేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News