: రేపే ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు


ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు రేపు విడుదలవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి కె. పార్ధసారధి ఆదివారం ఉదయం 8 గంటలకు ఫలితాలను విడుదలచేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు.. మంత్రితో చర్చిస్తోందని సమాచారం. అటు ఇంటర్ రెండో సంవత్సర ఫలితాలు కూడా చెప్పిన తేదీకంటే ముందుగానే విడుదల చేస్తారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News