: ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం : హైదరాబాద్ వాతావరణ కేంద్రం


రాష్ట్రాన్ని అకాలవర్షాలు వదిలేలా కనిపించడంలేదు. ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరో 36 గంటల్లో తెలంగాణ, రాయలసీమలో కూడా అక్కడక్కడా ఓ మాదిరి జల్లులు పడవచ్చనీ, మిగతా ప్రాంతాల్లో ఎప్పటిలాగే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

  • Loading...

More Telugu News