: దాసరి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ... వెంటాడుతున్న బొగ్గు కుంభకోణం


బొగ్గు కుంభకోణం దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వెంటాడుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రూ.2.25 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఫిక్స్ డ్ డిపాజిట్లు, 2 వాహనాలు, ఇతర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. జిందాల్ కు బొగ్గు గనుల కేటాయింపులో పక్షపాతం చూపారని దాసరిపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News