: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్థుల ఆందోళన


విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు విలువలేదని అధికారులు చెప్పడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, ఆఫ్ లైన్ ఇంటర్వ్యూల్లో అర్హత లేదంటూ కార్పొరేట్ కంపెనీలు తమను తిరస్కరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ కోర్సుల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో మరో ఏడాది పొడిగిస్తూ విశ్వవిద్యాలయం ప్రకటన చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

  • Loading...

More Telugu News