: 50 పరుగులు దాటిన ఆస్ట్రేలియా స్కోర్


ఐదవ సారి వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని అందుకోవాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు లక్ష్యం దిశగా నడక మొదలుపెట్టింది. ఆదిలోనే ఫించ్ రూపంలో తొలి వికెట్ ను కోల్పోయిన జట్టును మరో ఓపెనర్ వార్నర్, స్మిత్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడనీయకుండా జాగ్రత్తగా స్కోర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో 10 ఓవర్ల లోపే ఆస్ట్రేలియా స్కోర్ 50 పరుగులను దాటింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 58 పరుగులు కాగా, వార్నర్ 40, స్మిత్ 14 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News