: తప్పు చేసుంటే క్షమాపణ చెబుతాం: జగన్


తాము తప్పు చేసుంటే అంగీకరిస్తామని, బేషరతుగా క్షమాపణలు కూడా చెబుతామని వైకాపా అధినేత జగన్ శాసనసభలో చెప్పారు. వైకాపా సభ్యులపై టీడీపీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో 19వ తేదీన జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనుచితమైన మాటలు దొర్లి ఉంటే క్షమించాలని పిన్నెల్లి కోరారు.

  • Loading...

More Telugu News