: ఫోర్ తో భారత స్కోర్ మొదలు
329 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఫోర్ తో తన ఖాతాను ప్రారంభించింది. తొలి ఓవర్ ను స్టార్క్ వేయగా, నాలుగు బంతులను డిఫెన్స్ ఆడిన రోహిత్ శర్మ ఐదవ బంతిని పాయింట్ మీదుగా బౌండరీకి తరలించి తొలి పరుగులను జోడించాడు. మరో ఎండ్ లో ధావన్ ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోర్ రెండు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు.