: హైదరాబాదులో ఇళ్లపై రాళ్లు రువ్విన ట్రైనీ ఎస్సైలు


హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో ట్రైనీ సబ్ ఇన్ స్పెక్టర్లు అనుచితంగా ప్రవర్తించారు. బాగా తాగి ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించారు. మద్యం మత్తులో వారు సమీపంలోని నివాసాలపై రాళ్లు రువ్వారు. దీంతో, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు రువ్విన ట్రైనీ ఎస్సైలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ట్రైనీ ఎస్సైల వీరంగం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై పోలీసు అకాడమీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.

  • Loading...

More Telugu News