: మసరాత్ ఆలంకు పాక్ జాతీయ దినోత్సవానికి ఆహ్వానం


వేర్పాటువాద నేత మసరాత్ ఆలంకు పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అతడిని ఆహ్వానించింది. అయితే వేడుకలకు హాజరయ్యేందుకు ఆలం తిరస్కరించాడు. ఈ నెల మొదట్లో ఆలంను జమ్ము కాశ్మీర్ నూతన ప్రభుత్వం విడుదల చేసింది. దానిపై దేశ వ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొంది. దాంతో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మధ్య చిన్నపాటి విభేదాలు కూడా వచ్చాయి. ఇంకెప్పుడూ ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, విధానాన్ని మార్చుకోవాలని పీడీపీని బీజేపీ హెచ్చరించింది కూడా.

  • Loading...

More Telugu News