: పోలీసు కస్టడీకి మాయగాడు అవినాశ్... మరిన్ని వివరాలు రాబడుతున్న కాకినాడ ఖాకీలు!


అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడిగా చెప్పుకుని నయా మోసానికి పాల్పడిన అవినాశ్ ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నేటి ఉదయం కాకినాడ పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరిట ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత డబ్బులడిగిన వారిపై కాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వీడియో కంటికి చిక్కిన అతడు ఇంకా ఎక్కడెక్కడ, ఏఏ తరహా నేరాలకు పాల్పడ్డాడన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

  • Loading...

More Telugu News