: అక్కినేని జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు శ్యాంబెనగల్


తెలుగు సినీరంగంలో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ప్రతి ఏడాది ఇచ్చే అక్కినేని జాతీయ అవార్డును ఈ ఏడాది బెంగాలీ దర్శకుడు శ్యాంబెనగల్ అందుకున్నారు. హైదరాబాదు ఎన్ కన్వెన్షన్  హాలులో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత టి. సుబ్బిరామిరెడ్డి, నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి. రామానాయుడు, నటుడు  అక్కినేని నాగార్జున, అమల తదితరులు పాల్గొన్నారు.

భారత
దేశం గర్వించదగ్గ వ్యక్తి శ్యాంబెనగల్ అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. శ్యాంబెనగల్ తీసిన సినిమాలు భారతీయ చలనచిత్ర రంగంలో ఆణిముత్యాలుగా నిలిచాయని ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News