: నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం


ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో, స్పీకర్ సహా సభ్యులంతా నిలుచుని నిమిషం పాటు మౌనం పాటించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానాయుడు గత నెల 18న తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News