: నేటి నుంచి ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్... టాప్ సీడ్ గా బరిలోకి కోనేరు హంపి


ప్రపంచ మహిళ చెస్ ఛాంపియన్ షిప్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రష్యా నగరం సోచీలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తెలుగు తేజం కోనేరు హంపి టాప్ సీడ్ గా బరిలోకి దిగుతోంది. ఆమెతో పాటు భారత చెస్ క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, మేరీ ఆన్ గోమ్స్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ముగ్గురు మేటీ క్రీడాకారులు బరిలోకి దిగుతుండటంతో టైటిల్ పై ఆశలు చిగురిస్తున్నాయి.

  • Loading...

More Telugu News